మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam 39 – ఏకోనచత్వారింశ దశకమ్ – మణిద్వీపనివాసినీ


సుధాసముద్రో జగతాం త్రయాణాం
ఛత్రీభవన్ మంజుతరంగఫేనః |
సవాలుకాశంఖవిచిత్రరత్నః
సతారకవ్యోమసమో విభాతి | |39-1 ||

తన్మధ్యదేశే విమలం మణిద్వీ-
-పాఖ్యాం పదం దేవి విరాజతే తే |
యదుచ్యతే సంసృతినాశకారి
సర్వోత్తరం పావనపావనం చ || 39-2 ||

తత్రాస్త్యయోధాతుమయో మనోజ్ఞః
సాలో మహాసారమయస్తతశ్చ |
ఏవం చ తామ్రాదిమయాః కిలాష్టా-
-దశాతిచిత్రా వరణా లసంతి || 39-3 ||

తైరావృతం తే పదమద్వితీయం
విభాతి చింతామణిసద్మ దేవి |
సంత్యత్ర సత్స్తంభసహస్రరమ్య-
-శృంగారముక్త్యాదికమండపాశ్చ || 39-4 ||

బ్రహ్మాండకోటీః సుఖమావసంత
ఉపాసకాస్తే మనుజాః సురాశ్చ |
దైత్యాశ్చ సిద్ధాశ్చ తథేతరే చ
యదంతతో యాంతి పదం తదేతత్ || 39-5 ||

త్వం మండపస్థా బహుశక్తియుక్తా
శృణోషి దేవీకళగీతకాని |
జ్ఞానం విముక్తిం చ దదాసి లోక-
-రక్షామజస్రం కురుషే చ దేవి || 39-6 ||

మంచోఽస్తి చింతామణిగేహతస్తే
బ్రహ్మా హరీ రుద్ర ఇహేశ్వరశ్చ |
ఖురా భవంత్యస్య సదాశివస్తు
విరాజతే సత్ఫలకత్వమాప్తః ||39-7 ||

తస్యోపరి శ్రీభువనేశ్వరి త్వం
సర్వేశ వామాంకతలే నిషణ్ణా |
చతుర్భుజా భూషణభూషితాంగీ
నిర్వ్యాజకారుణ్యవతీ విభాసి || 39-8 ||

ప్రతిక్షణం కారయసి త్వమిచ్ఛా-
-జ్ఞానక్రియాశక్తిసమన్వితాఽత్ర |
త్రిమూర్తిభిః శక్తిసహస్రయుక్తా
బ్రహ్మాండసర్గస్థితిసంహృతీశ్చ || 39-9||

సా త్వం హి వాచాం మనసోఽప్యగమ్యా
విచిత్రరూపాఽసి సదాఽప్యరూపా |
పురః సతాం సన్నిహితా కృపార్ద్రా
సదా మణిద్వీపనివాసినీ చ || 39-10 ||

మాతర్మదంతఃకరణే నిషణ్ణా
విద్యామయం మాం కురు బంధముక్తమ్ |
బంధం చ మోక్షం చ దదాస్యసక్తా
దాసోఽస్మి తే దేవి నమో నమస్తే || 39-11 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.